Home » independence day 2023
దేశానికి ప్రధాని అయినా తన కుటుంబ స్థోమతను బట్టి నడుచుకోవాలి అనేది లాల్ బహదూర్ శాస్త్రిగారి నుంచి నేర్చుకోవాలి. ఆయన సింప్లిసిటీ, నిజాయితీకి అద్దం పట్టే ఆయన జీవితంలోని ఓ సంఘటన చదవండి. స్ఫూర్తి పొందుతారు.
బ్రిటీష్ ఇండియా ఆఖరి గవర్నర్ జనరల్‌గా పనిచేసిన లార్డ్ మౌంట్ బాటన్ భారత్‌కు 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ రోజు మంచి రోజు కాదని జ్యోతిష్యులు చెప్పారట. అదే తేదీన భారత్‌కు స్వాతంత్ర్యం ఇవ్వాలని బాటన్ పట్టుబడ్డారట. చివ�
అశోక ధర్మచక్రంలో గల 24 ఆకులు సూచించే 24 ధార్మిక విలువలను పాటిస్తూ, దేశ పురోభివృద్ధికి పాటుపడుతూ ఆదర్శవంతమైన జీవితం గడుపుతామని విద్యార్థులచే సామూహిక ప్రతిజ్ఞ నిర్వహింపజేసే కార్యక్రమానికి..
టాలీవుడ్ లో ఎన్నో దేశభక్తి సినిమాలు వచ్చాయి. వాటిలో దేశంపై ప్రేమను చాటుకుంటూ రచయితలు రాసిన పదునైన డైలాగ్స్ ప్రతి ఒక్కరికి గూస్బంప్స్ వచ్చేలా చేస్తాయి. అలాంటి కొన్ని డైలాగ్స్ ఇప్పుడు మీకోసం.
సాధారణంగా దేవుళ్లకు గుడులు కట్టి పూజిస్తాం. భారతమాత కష్టాలను దాస్య శృంఖలాలను తెంచి స్వాతంత్ర్యం సిద్ధింపజేయటంతో అజరామరమైన పాత్ర పోషించిన దేవుడిగా గాంధీని కూడా కొలుస్తున్న గ్రామం ఒకటుంది తెలంగాణలో.
స్వేచ్చా స్వాతంత్ర్యాలు..అనేవి ఏ దేశానికైనా గర్వకారణాలు. దేశ జాతి యావత్తు జరుపుకునే జెండా పండుగ. మువ్వన్నెల జెండా పండుగ జరుపుకోవటానికి భారతదేశం సిద్ధమైంది. స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకున్న ప్రతీ భారతీయులు మువ్వన్నెలతో మురిసిపోతున్నారు.
ఇండియా పోస్ట్ ఆఫీస్ ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు 1.60 లక్షల పోస్టాఫీసుల ద్వారా జాతీయ జెండాను విక్రయిస్తోంది. ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ప్రతి ఇంటికీ ప్రభుత్వం త్రివర్ణ పతాక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా జా
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ దేశానికి చెందిన ఉగ్రవాదులు భారతదేశంలోకి అక్రమంగా చొరబడి ఉగ్ర దాడులు చేసేందుకు చేసిన యత్నాన్ని భారత సైనికులు విఫలం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్న�