Home » independence day 2023
స్వాతంత్ర దినోత్సవం వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు.
తెలుగు సినిమాల్లో దేశ భక్తిని పెంపొందించే అద్భుతమైన పాటలు అనేకం ఉన్నాయి. ఏటా ఆగస్టు 15 రోజు కొన్ని పాటల్ని ప్రత్యేకంగా వింటూ ఉంటాం. అనేక మాధ్యమాల్లో చెవుల్లో మారుమోగుతుంటాయి. అలాంటి కొన్ని పాటలు మీకోసం.
సిరిసిల్ల జిల్లాలోని నేతన్నల ఇళ్లు సందడిగా కనిపిస్తున్నాయి. ప్రతి ఇల్లు త్రివర్ణ పతాకాల తయారీలో బిజీగా ఉంది. ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన భారీ ఆర్డర్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్లు రావడంతో సిరిసిల్ల జిల్లా నేతన్నలు
భారత్ మొదటి యుద్ధాన్ని 1947లో, చివరి యుద్ధాన్ని 1999లో చేసింది. 1967లో చైనాపై భారత్ విజయం సాధించింది.
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం అంటే చిన్నారుల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తుంది. ఆరోజు స్కూల్లో జరిగే కార్యక్రమాల్లో సందడిగా పాల్గొంటారు. వారి కోసం కొన్ని యాక్టివిటీస్ నిర్వహిస్తే వారిలో ఉత్సాహం రెట్టింపవుతుంది.
ఆగస్టు 15 యావత్ భారత దేశానికి వేడుక. స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను జరుపుకుంటాం. అలాంటి ప్రత్యేకమైన రోజు వంటకాలు కూడా ప్రత్యేకంగా చేసుకుంటే ఎలా ఉంటుంది? నేచురల్ కలర్స్‌తో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు.
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు చాలామంది జాతీయ జెండాలోని రంగులతో దుస్తులు ధరిస్తారు. ఇలా ధరించడం చట్ట విరుద్ధం కాకపోయినా నిర్ధిష్టమైన నియమాలున్నాయి. అవి పాటించకపోతే జైలు శిక్ష కూడా పడుతుంది.
ఏటా ఆగస్టు 15 న మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. మువ్వన్నెల జెండాను ఎగురవేసి సెల్యూట్ చేస్తాం. మన జాతీయ జెండాను ఎగరేసేటపుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి.
మన జాతీయ గీతం మన దేశానికి గర్వ కారణం. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ మన జాతీయ గీతాన్ని రచించారు. అయితే ఈ గీతాన్ని ఎన్ని సెకండ్లలో పాడటం పూర్తి చేయాలో తెలుసా?
సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డును ఇప్పుడు కేవలం రూ.59తోనే రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.