Home » India vs Australia
Hardik Pandya : అందరి చూపు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌పైనే.. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ ఆఖరి పోరులో కప్ ఎవరి సొంతం అవుతుంది? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా అదే ఉత్సాహంతో టీమిండియాకు స్పెషల్ మెసేజ్ పంపాడు.
వన్డే ప్రపంచకప్ 2023కి ముందు టీమ్ఇండియా చివరి వన్డే ఆడేసింది.
స్వదేశీ, విదేశీ పిచ్‌లపై అద్భుత ప్రదర్శన కనబరిచే టీం ఇండియాకు.. ఐసీసీ ట్రోఫీ ఫోబియా పట్టుకుందా? దిగ్గజ జట్లను మట్టికరిపించిన చరిత్ర ఉన్నా.. ప్రపంచ కప్ పోటీల్లో ఎందుకు ప్రతిభ చూపలేకపోతోందో?
క్రికెట్ ప్రేమికుల దృష్టి అంతా ఇప్పుడు ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్(WTC Final 2023) పైనే ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా గా ముగుస్తే పరిస్థితి ఏంటి..? ఎవరిని విజేతగా నిర్ణయిస్తారు..? అన్న ప్రశ్న చాలా మందిలో మెదిలే ఉ�
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నారు.
ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. 21 పరుగుల తేడాతో పరాజయం చవి చూసింది.(IndVsAus 3rd ODI)
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగి ఆడాడు. అయితే, డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కోహ్లీ 364 బంతుల్లో 186 బాది, ముర్ఫీ బౌలింగ్ లో క్యాచ్
స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచులో కోహ్లీ సాధించిన 42 పరుగులతో అతడు టెస్టుల్లో, స్వదే�
ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు, రెండో రోజు ఆట ముగిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంద�
టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ తన స్నేహితురాలు మిథాలీ పారుల్కర్‌ను సోమవారం వివాహం చేసుకున్నాడు. ముంబైలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.