Home » india
శుభాంశు శుక్లా భూమిని చేరిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో స్పందించారు.
బీకేసీ నుంచి థానే వరకు 21 కి.మీ పొడవు ఉన్న అండర్‌సీ టన్నెల్ తొలి దశ టన్నెలింగ్ పనులు నిన్నటితో పూర్తయ్యాయి.
రామాయణ నాటకాన్ని ప్రదర్శించినందుకు తమకు ఎలాంటి విమర్శలు కానీ బెదిరింపులు రాలేదని దర్శకుడు యోగేశ్వర్ కరేరా తెలిపారు.
ఆ తర్వాత ధరలను ఇంతగా సవరించడం ఇదే తొలిసారి.
లోరా పెట్టి కొడితే.. పాక్, చైనాకు చుక్కలే..
భారత్‌లో చివరిసారిగా బ్యాంకుల లైసెన్సులను 2014లో జారీ చేశారు.
ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ సెంచరీతో (104) చెలరేగాడు.
ఓపెనర్‌గా అద్భుతంగా రాణించాడు. పరుగుల వరద పారించాడు. ఇక ఇంగ్లాండ్‌లో అతని కెప్టెన్సీ ఆకట్టుకునేలా ఉంది.
ధర ఎంత? ఎక్కడ దొరుకుతుంది?
థాయిలాండ్‌లో కొందరు యువకులు మోసపోయారని తనకు తెలిసిందని మంత్రి లోకేశ్ చెప్పారు. ఐటీ, డిజిటల్ ఉద్యోగాల పేరుతో అక్కడికి వెళ్లిన యువకులు ఏజెంట్ల చేతిలో మోసపోయారని తెలిసిందన్నారు.