indvaus

    సచిన్.. కోహ్లీ కంటే గొప్పోడు

    March 9, 2019 / 08:08 AM IST

    రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో జయాపజయాల మాట అటుంచితే.. కోహ్లీ చెలరేగి ఆడాడు. ఆసీస్ పై ఒంటరి పోరాటం చేసి 123పరుగుల భారీ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఈ సిరీస్ లో కోహ్లీకిదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. రెండో వన్డేలోనూ రెచ్చిపోయిన కోహ్లీ 120 బ�

    INDvAUS: మూడో వన్డేలో హైలెట్స్ ఇవే..

    March 9, 2019 / 07:25 AM IST

    రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డే ఆస్ట్రేలియాకు డూ ఆర్ డైగా మారింది. ఈ హోరాహోరీ పోరులో భారత్ ను శాసించి ఆస్ట్రేలియా సిరీస్ లో తొలి విజయాన్ని చేజిక్కించుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమిండియాకు 314పరుగుల భారీ లక్ష్యాన్ని �

    భారత ఘోర పరాజయం : కోహ్లీ ఒంటరిపోరు ఫలించలేదు

    March 8, 2019 / 03:22 PM IST

    టీమిండియా బ్యాట్స్‌మెన్ ఎంతగా ప్రయత్నించినా పరాభవం తప్పించలేకపోయారు. భారత్‌ను 32 పరుగుల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా.. సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. కెప్టెన్ కోహ్లీ తానొక్కడే ఒంటరి పోరాటం చేసి (123; 95 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సు)తో ఆ�

    INDvAUS: 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో భారత్

    March 8, 2019 / 12:49 PM IST

    రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడుతోన్న టీమిండియా బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ 314 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా ఇన్నింగ్స్ పేలవంగా ఆరంభించింది. ఓపెనర్లు ధావన్(1)రోహిత్(14)పరుగులతో వెనుదిరిగారు.  Also See: INDvAUS: హమ�

    INDvAUS: విజృంభించిన ఆస్ట్రేలియా, భారత్‌కు భారీ టార్గెట్

    March 8, 2019 / 11:29 AM IST

    రాంచీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయి ఆడారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 5 వికెట్లు నష్టపోయి 314 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన ఆస్ట్రేలియా 31 ఓవర్ల  వరకూ ఒక్క వ

    INDvAUS: హమ్మయ్య ఒక్క వికెట్ పడింది

    March 8, 2019 / 10:24 AM IST

    రాంచీ వేదికగా జరుగుతున్న ఆసీస్-భారత్ పోరులో టీమిండియా ఎట్టకేలకు ఒక్క వికెట్ పడగొట్టింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్లను కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమించింది.  Also See: సైనా ఔట్: ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ షిప్‌లో

    ధోనీ.. 33 పరుగుల దూరంలో ఉన్న రికార్డు కొట్టేస్తాడా..

    March 8, 2019 / 09:49 AM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వయస్సు మాత్రమే అయిపోతుంది. అతనికున్న క్రేజ్.. క్రికెటర్‌గా దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ మ్యాచ్ ఫినిషర్‌గా రెచ్చిపోతున్నాడు మహీ. ఆస్ట్రేలియాతో ఆడిన తొలి వన్డేలో మ్యాచ్ చివరి వరకూ క్రీజుల�

    సైన్యానికి సెల్యూట్ : ఆర్మీ క్యాప్‌లతో బరిలోకి భారత్

    March 8, 2019 / 08:29 AM IST

    పుల్వామా ఉగ్రదాడికి సంతాపం వ్యక్తం చేస్తూ ఆ ఘటన తర్వాత జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ నల్లని చేతి బ్యాండ్‌లతో బరిలోకి దిగింది. ఇప్పుడు మరోసారి...

    ధోనీ గిఫ్ట్ కోసం టీమిండియా కసరత్తులు, సిక్సుల చాలెంజ్

    March 7, 2019 / 11:41 AM IST

    భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియాతో రెండు వన్డేలు ముగించుకున్న టీమిండియా మూడో వన్డే కోసం పోరాడేందుకు సమాయత్తమైంది. జార్ఖండ్‌లోని రాంచీ వేదికగా జరగనున్న మ్యాచ్ కోసం బుధవారమే అక్కడి చేరుకుంది టీమిండియా. ధోనీ సహచరులందరికీ తన ఇంట్లోనే డిన్నర్ �

    ధోనీ ఇంట్లో పార్టీ.. సందడి చేసిన టీమిండియా

    March 7, 2019 / 07:04 AM IST

    అతిథులను ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లిన ధోనీ.. అట్టహాసంగా డిన్నర్ విందు ఏర్పాటు చేశాడు. టీమిండియా మొత్తం వేడుకలో పాల్గొని కనువిందు జయప్రదం చేశారు. మార్చి 8 శుక్రవారం ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మూడో వన్డే జార్ఖండ్‌లోని రాంచ�

10TV Telugu News