Home » Interesting comments
నా తల్లిదండ్రులు మెరుగైన జీవితం కోసం భారతదేశాన్ని విడిచిపెట్టారు. అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ సౌత్ కరోలినాలోని బాంబెర్గ్ వరకు చేరుకున్నారు. వారికి ఇక్కడ ఆ జీవితం దొరికింది. 2,500 జనాభా ఉన్న మా చిన్న పట్టణం మమ్మల్ని ప్రేమించింది. ఇక్కడ మేము మ�
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటే జనం తిరగబడతారని జోస్యం చెప్పారు. యువగళంతో యువతకు భవిష్యత్ ఉండబోతుందన్నారు.
ఓ వైపు ఏపీ రాజధాని అంశంపై విపక్షాలు విరుచుకుపడుతుంటే మంత్రులు మాత్రం విశాఖ నుంచి త్వరలో పాలన ప్రారంభవుతుందంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. రాజధాని విశాఖకు మార్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొండగట్టు ఆంజనేస్వామికి ప్రత్యేక పూజలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం రథం ‘వారాహి’కి ప్రత్యేక పూజలు చేసి రథాన్ని ప్రారంభించారు.అనంతరం ఎన్నికల్లో పొత్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో నేను లేచి నిలబడితే... రాజశేఖర్ రెడ్డి కూర్చునేవారని.. అది రాజశేఖర్ రెడ్డి సంస్కారం అని కానీ ఆయన కొడుకైన జగన్ కు అటువంటి సభ్యతే కాదు కనీస సంస్కారం కూడా లేని వ్యక్తి అంటూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తిరుమలలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం పూర్తి చేయడం కేసీఆర్ కే సాధ్యమవుతుందన్నారు. ఏపీ అభివృద్ధి బీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
వాహనాల కుంభకోణం కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆస్తులు ఎటాచ్ చేయటంపై జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులపై ఈడీ విచారణ చేపట్టటం సంతోషంగా ఉంది..ఈడీ రూపంలోనే నాకు దేవుడు ఉన్నాడు అంటూ ఆ
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ పభుత్వంపై ఆసక్తికర విమర్శలు చేశారు. నేను రోజుకు రెండు మూడు కిలోల తిట్లు తింటుంటాను అందుకే నిర్విరామంగా ఎన్ని రాష్ట్రాలు తిరిగినా అలిసిపోను అంటూ ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బేగంపేట
రాహుల్ జోడో యాత్ర ఏర్పాట్లు చేయటానికి నా దగ్గర డబ్బుల్లేవ్ .. కానీ అప్పు చేసేసైనా చేయాలె ..రాహుల్ గాంధీకి ఘనంగా స్వాగతం పలకాలె అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల. టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా..సీఎం కేసీఆర్ పైనా తరచు తీవ్ర విమర్శలు చేసే షర్మిల మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీయే వి