Home » IPL 12
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడింది. టాస్ పడిన తర్వాత ఊపందుకున్న వర్షం గంటసేపు జోరుగా కురవడంతో కాసేపటి వరకూ ఆపేశారు. స్టేడియంకు వచ్చిన అభిమానులు మ్యాచ్ కోసం ఎదురుచూస్తూ గడిపారు. టాస్ వేసే సమయంలో వ
ఐపీఎల్ 2019లో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. లీగ్‌లో జరుగుతోన్న 49వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 2019వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ టాస్‌తో క�
ఐపీఎల్ 12వ సీజన్‌లో ఎనిమిది ఫ్రాంచైజీలు 12మ్యాచ్‌లు ఆడేశాయి. ప్లే ఆఫ్‌రేసులో అర్హత దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ర్, ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ 1, 2 స్థానాల్లో నిలిచాయి. తర్వాతి రెండు మ్యాచ్‌ల ఫలితాలు నిరాశపర్చినా ప్లే ఆఫ్‌కు పక్కా చేసేస�
ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సింగిల్స్ కోసం కూడా ప్రయత్నించని క్రిస్ గేల్.. ఫీల్డింగ్‌లో కొంచెం కష్టపడ్డాడు. అది కూడా తనదైన శైలిలో బంతిని ఆపేందుకు ప్రయత్�
213 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 8వికెట్లు నష్టపోయి 45 పరుగుల తేడాతో ఓటమికి గురైంది.
ఐపీఎల్ 2019 సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు సలహాదారునిగా వ్యవహరిస్తున్న గంగూలీ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. దాదాపు ప్లే ఆఫ్ రేసులో ఖాయం కనిపిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లకు సౌరవ్ గంగూలీ వ్యక్తిగతంగానూ సలహాలిస్తున్నాడు. ఈ మేర
అవుట్ అయ్యాననే నిరుత్సాహంలో ఊగిపోయిన రోహిత్.. బౌలర్ వైపు స్టంప్లను బ్యాట్‌తో కొట్టుకుంటూ వెళ్లిపోయాడు.
ఐపీఎల్‌లో భాగంగా ఏప్రిల్ 28 ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రతిభ చూపించి జట్టుకు అసాధారణమైన స్కోరు తెచ్చిపెట్టారు ఆండ్రీ రస్సెల్, హార్దిక్ పాండ్యా. వీ�
కోహ్లీని దురదృష్టం వెన్నాడుతుందని చెప్పడానికి టాస్ రిజల్ట్‌లే నిదర్శనం. ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం నుంచి ఆడిన 12 మ్యాచ్‌లలో 9 టాస్‌లు ఓడిపోయాడు. కోహ్లీ కెప్టెన్సీలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అన్ని మ్యాచ్‌లు ఆడింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌కు ముం�
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రదర్శన అద్భుతం. ప్లే ఆఫ్ రేసులో నిలవాలనే పట్టుదలతో ముంబై ఇండియన్స్‌ను ఊచకోత కోశారు. ఐపీఎల్ లీగ్ ఆరంభం నుంచి ఏప్రిల్ 29 ఆదివారం నాటికి ముగిసిన మ్యాచ్‌తో కోల్‌కతా 100 విజయాలు పూర్తి చేసుకుంది. వందో విజయం పొందిన మ్యాచ్‌లో మ