RCBvsRR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్

RCBvsRR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్

Updated On : May 28, 2020 / 3:40 PM IST

ఐపీఎల్ 2019లో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. లీగ్‌లో జరుగుతోన్న 49వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 2019వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ టాస్‌తో కలిపి 10 టాస్‌లు ఓడిపోయింది. 

ఇరు జట్లు:
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: Parthiv Patel(w), Virat Kohli(c), AB de Villiers, Heinrich Klaasen, Gurkeerat Singh Mann, Marcus Stoinis, Pawan Negi, Umesh Yadav, Navdeep Saini, Kulwant Khejroliya, Yuzvendra Chahal

రాజస్థాన్ రాయల్స్: Ajinkya Rahane, Liam Livingstone, Sanju Samson(w), Steven Smith(c), Riyan Parag, Stuart Binny, Mahipal Lomror, Shreyas Gopal, Jaydev Unadkat, Varun Aaron, Oshane Thomas

Also Read : నేను మగాడినే నమ్మండి… ఆస్ట్రేలియా క్రికెటర్ ఆవేదన