Home » IPL 2025
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి వేగంగా పరుగులు చేసే ప్లేయర్ అవసరం.
మరి ధోని రాకతో అయినా సీఎస్ కే భవితవ్యం మారుతుందేమో చూడాలి.
అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు ఐపీఎల్‌లోనూ ఏ రికార్డును విరాట్ కోహ్లీ వదిలిపెట్టడం లేదు.
చెన్నైతో మ్యాచ్ అంటే చాలు పిచ్‌తో సంబంధం లేకుండా తొలుత బ్యాటింగ్ తీసుకుని 180 పైకి పరుగులు నిర్దేశించి మ్యాచ్‌లు గెలిచేస్తున్నారు.
గుజరాత్‌కు చెందిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ రక్తంలోనే క్రీడలు ఉన్నాయి.
అసలే ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు బీసీసీఐ షాకిచ్చింది.
గుజరాత్ టైటాన్స్‌తో ఓడిపోయిన తరువాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్ ఔట్ కు సంబంధించి వివాదం చెలరేగింది.
ఐపీఎల్ - 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయాల్లో సాయి సుదర్శన్ కీలక భూమిక పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును నమోదు చేశారు.