Home » IPL 2025
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అతడి ఇన్నింగ్స్ లో 9 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయంటే.. ఏ రేంజ్ లో బ్యాట్ తో విధ్వంసం చేశాడో తెలుస్తుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది.
హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఎంఎస్ ధోనిలకు స్పష్టమైన ప్రణాళిక లేదని షేన్ వాట్సన్ అన్నాడు.
ఆర్సీబీ కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ పై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ముంబై పై విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది.
టీ20 క్రికెట్లో హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు.
ఆర్సీబీపై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ పై హార్దిక్ పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు.
ముంబై పై విజయం సాధించిన తరువాత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన తరువాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.