Home » IPL Points Table
ఐపీఎల్ 2025 సీజన్‌ను విజయంతో ముగించింది చెన్నై సూపర్ కింగ్స్.
ఐపీఎల్ -2025లో గుజరాత్, పంజాబ్, బెంగళూరు, ముంబై జట్లు ప్లేఆఫ్స్‌కు చేరిన విషయం తెలిసిందే. నాలుగు జట్లు పాయింట్ల పట్టికలో టాప్ రెండు స్థానాలకోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి.
ఐపీఎల్ 2025 సీజన్లో వరుసగా మూడు రోజులు ఇదే తంతు. గుజరాత్‌కు లక్నో, బెంగళూరుకు సన్‌రైజర్స్, పంజాబ్‌కు ఢిల్లీ జట్లు షాక్‌లు ఇచ్చాయి.
పంజాబ్‌కు అదృష్టం కలిసి వచ్చింది. ఒక్క మ్యాచ్ ఆడకుండానే భారీ ప్రయోజనం పొందింది.
ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
ఐపీఎల్-2025 సీజన్లో గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. ఈ నాలుగు జట్లు పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల కోసం పోటీపడుతున్నాయి.
ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు అన్ని జట్లు ఈ టోర్నమెంట్లో ఒక్కొ మ్యాచ్‌ను ఆడాయి.
ఆర్సీబీ జట్టు ప్రస్తుత పరిస్థితుల్లో ప్లేఆఫ్ కు చేరడం కష్టతరమైనప్పటికీ.. మిగిలిన మ్యాచ్ లలోనూ విజయం సాధిస్తే అవకాశం ఉంటుంది.