Home » Iran Israel Conflict
ఇరాన్ను ఎదుర్కోవడానికి ఇజ్రాయల్ కూడా చాలా ప్రాణాంతకమైన ఆయుధాన్ని ఉపయోగిస్తోంది. దీనిని స్పాంజ్ బాంబ్స్ అని పిలుస్తారు.
ఇజ్రాయెల్ దాడులు.. పరుగులు తీసిన టీవీ యాంకర్
శబ్దంతో స్టూడియో కంపించడంతో ఆమె లేచి వెళ్లిపోయారు. కానీ, కొద్ది సేపటికే ఆమె మళ్లీ వచ్చి ప్రత్యక్ష ప్రసారాన్ని కొనసాగించారు.
ట్రంప్ చెప్పిన ఆ "పెద్ద విషయం" ఏమై ఉంటుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇరాన్లో ఉన్న భారతీయులు భద్రత కోసం ఎంబసీ జారీ చేసిన సూచనలను తప్పక పాటించాలి.
చివరకు పాకిస్థాన్ అణ్వస్త్ర దేశంగా మారింది.
ఆయా ప్రాంతాల వారు బాంబు షెల్టర్లకు వెళ్లాలని సూచించింది.
ఇజ్రాయెల్, ఇరాన్ భీకర యుద్ధంలో తెరపైకి పాకిస్థాన్ పేరు
పరస్పర ఎగుమతులను దెబ్బతీసేందుకు ట్యాంకర్లపై దాడులు చేసుకున్నాయి. దీన్ని ట్యాంకర్ యుద్ధం అని పిలుస్తారు.
తమ పౌరులపై ఇరాన్ చేస్తున్న దాడులకు టెహ్రాన్ నగర ప్రజలు మూల్యం చెల్లించుకుంటారని ఇజ్రాయల్ రక్షణ మంత్రి వార్నింగ్ ఇచ్చారు.