Home » Iran Israel Conflict
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ది కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతుంది.
పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇది ఆరంభమేనని ఇజ్రాయెల్ అంటుండగా, వదిలేది లేదని ఇరాన్ తేల్చి చెబుతోంది. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఎటు దారి తీస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలను ప్రయోగిస్తే పరిస్థితి ఏమవుతుంది? మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?
పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంతో, ఇప్పటికే ఈ ప్రాంతంలోని తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా, తాజాగా ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య దాడులు మళ్లీ తీవ్రతరమయ్యాయి. ఇజ్రాయెల్ దాడులతో తీవ్ర�
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకరిపై మరొకరు తగ్గేదేలే అంటూ దాడులు చేసుకోవడంతో మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ నిప్పు రాజుకుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. బలాబలాల్లో ఒకరికొకరు తీసిపోని విధ�
ఇజ్రాయెల్ జరిపిన క్షిపణుల దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, అతని స్థానంలో ఇరాన్ కొత్త మిలిటరీ చీఫ్ ను ఎంపిక చేసింది.
Israel Iran Conflict : మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణ పరిస్థితి కనిపిస్తోంది. పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్లో దాడులను ఇజ్రాయెల్ ధృవీకరించింది.
ఈ విషయంలో భారత్ పరిస్థితి కత్తి మీద సాములా మారింది. ఇజ్రాయెల్, ఇరాన్ రెండూ భారత్‌కు మిత్ర దేశాలే.
ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.
ఇరాన్ కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత టెహ్రాన్ పై ఇజ్రాయెల్ తొలుత దాడులు చేసింది. ఆ తరువాత శుక్రవారం ఉదయం రెండో దశ దాడులు ప్రారంభించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ దాడులు ఏ విలయానికి, ఎలాంటి విధ్వంసానికి దారితీయబోతున్నాయి?