-
Home » Jabardasth Tanmay
Jabardasth Tanmay
జబర్దస్త్ లో మేము ముగ్గురమే అమ్మాయిలుగా మారింది.. తన్మయి కామెంట్స్.. ఎవరెవరంటే..?
May 6, 2025 / 02:40 PM IST
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ లో ముగ్గురమే ట్రాన్స్ గా మారింది అని తెలిపింది తన్మయి.
వామ్మో.. జబర్దస్త్ తన్మయి ఇన్ని చదువులు చదివిందా? కానీ ఆ సమస్యల వల్ల..
May 6, 2025 / 01:02 PM IST
తాజాగా ఇచ్చిన ఓ యూట్యూబ్ ఛానల్ లో తన్మయి తన చదువు గురించి చెపింది.
సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. అందరికి నా మనీ, నా బాడీ కావాలి అంతే.. ఏడ్చేసిన జబర్దస్త్ తన్మయి..
May 5, 2025 / 07:30 PM IST
చాన్నాళ్ల తర్వాత తన్మయి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లైఫ్ కష్టాలు చెప్పుకొచ్చింది.
తిన్నది అరగక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు.. నాకు 5 లక్షలు ఇస్తా అన్నారు.. బెట్టింగ్ యాప్స్ పై తన్మయి కామెంట్స్..
May 5, 2025 / 05:54 PM IST
జబర్దస్త్ తన్మయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి మాట్లాడింది.
మా నాన్న చనిపోయినప్పుడు.. జబర్దస్త్ లో అతనొక్కడే సపోర్ట్ చేసాడు..
May 5, 2025 / 05:01 PM IST
తన తండ్రి మరణించినప్పుడు తనకు ఎవరూ సపోర్ట్ చేయలేదని ఒక్కరే సపోర్ట్ చేసారని తెలిపింది తన్మయి.
8 ఏళ్ళు లవ్ చేశాను.. అతను, వాళ్ళ ఫ్యామిలీ మోసం చేసారు.. జబర్దస్త్ తన్మయి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ..
May 5, 2025 / 04:18 PM IST
తన లవ్ ఫెయిల్యూర్ గురించి కూడా చెప్పుకొచ్చింది తన్మయి.
డ్రంక్ & డ్రైవ్ కేసుపై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ తన్మయి.. పాపం ఫోటో ఇద్దామని దిగితే అడ్డంగా బుక్ చేసేసారు..
May 5, 2025 / 03:14 PM IST
ఇన్నేళ్ల తర్వాత తన్మయి అదంతా ఫేక్ అని ఆ ఘటనపై క్లారిటీ ఇచ్చింది.
వాళ్ళు నేను చచ్చానా బతికానా అని కూడా పట్టించుకోలేదు.. కిరాక్ ఆర్పీ మోసం చేసాడు.. జబర్దస్త్ తన్మయి కామెంట్స్ వైరల్..
May 5, 2025 / 02:59 PM IST
తనకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదని చెప్పింది జబర్దస్త్ తన్మయి.