Jagan

    సీఎం కేసీఆర్ పై శివాజీ సంచలన ఆరోపణలు 

    March 8, 2019 / 01:08 PM IST

    తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేను  కేసీఆర్ పార్టీ కోసం వాడుకున్నారని, దీనికి ఈసీ సహకరించిందని నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు.

    వైసీపీలో జయసుధ : జగన్ సీఎం కావడం ఖాయం

    March 7, 2019 / 11:30 AM IST

    టాలీవుడ్‌లో సహజ నటిగా పేరొందిన జయసుధ పార్టీ మార్చేశారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్ పాండులో జగన్‌ను మార్చి 07వ తేదీ గురువారం ఆమె కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో జయసుధ మాట్లాడారు. జగన్ సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీలో చేరడం సం�

    జగన్‌ను కలిసిన శివకుమార్.. బహిష్కరణ ఎత్తివేసిన వైసీపీ

    March 7, 2019 / 09:23 AM IST

    తెలంగాణ ఎన్నికల సమయంలో మహాకూటమికి వైసీపీ మద్దతు ఇస్తుందంటూ ప్రకటించి బహిష్కరణకు గురైన వైసీపీ వ్యవస్థాపకుడు శివకుమార్‌‌పై ఆ పార్టీ బహిష్కరణను ఎత్తివేసింది. శివకుమార్ తనను బహిష్కరించడంపై న్యాయపోరాటానికి దిగుతానంటూ ప్రకటించగా వ్యవస్థాప�

    టీడీపీకి షాక్.. వైసీపీలోకి జయసుధ

    March 7, 2019 / 07:37 AM IST

    ఎన్నికలు వస్తున్న తరుణంలో వైసీపీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి జయసుధ వైసీపీలో చేరేందుకు సిద్దం అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి  విజయం సాధ�

    జగన్‌-కేటీఆర్‌ మధ్య దోస్తీ.. రిటర్న్‌గిఫ్ట్‌ ఇదేనా?

    March 6, 2019 / 02:56 PM IST

    డేటా చోరీ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కుదిపివేస్తుంది. ఆంధ్రలోని అధికార, ప్రతిపక్షాలు.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మంత్రి కళా వెంకట్రావు, వైకాపా అధ

    అమలు చేసే హామీలే మానిఫెస్టోలో పెడదాం :  జగన్ 

    March 6, 2019 / 10:21 AM IST

    హైదరాబాద్ : నూటికి నూరు శాతం అమలు చేసే వాటినే మ్యానిఫెస్టోలో పెట్టాలని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పార్టీ మానిఫెస్టో కమిటీకి సూచించారు.  పార్టీ మెనిఫెస్టో కమిటీతో ఆయన  బుధవారం సమావేశం అయ్యారు. కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంక

    విధేయ రామ : సీటు రాకపోయినా జగన్ సైనికుడినే!

    March 6, 2019 / 09:48 AM IST

    గత ఐదేళ్లుగా జగన్‌కు విధేయుడిగా ఉంటూ ప్రభుత్వంపై కేసులు వేస్తూ పోరాడుతున్న వైసీపీ నాయకుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే రాబోయే ఎన్నికల్లో ఆయనకు సీటు లేదంటూ ఇప్పటికే పలు వార్తలు వచ్చిన క్రమంలో తనకు సీటు వచ్చినా రాకున్�

    జగన్ కు ఓటేస్తే కేటీఆర్ తో కలిసి అక్కడ్నించి పాలిస్తారు:  సోమిరెడ్డి

    March 4, 2019 / 02:09 PM IST

    అమరావతి: వైసీపీకి ఓటేస్తే జగన్, కేటీఆర్ కలిసి హైదరాబాదులో ఉండి ఏపీని పాలిస్తారు అని  ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలకు ఏపీ ప్రజలు, పోలీసులపై నమ్మకం లేదని ఆయన అన్నారు. ఏపీ పోలీసుల హక్కులను తెలంగాణ కాలరాస్తోందని, �

    టీడీపీని వీడిన మరో నేత : వైసీపీలోకి రఘురామ కృష్ణంరాజు 

    March 3, 2019 / 07:24 AM IST

    హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, తెలుగుదేశం పార్టీ నరసాపురం లోక్‌సభ కన్వీనర్ రఘురామకృష్ణంరాజు ఆదివారం వైసీపీలో చేరారు.  లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ ఆయన్ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఆపార్టీ ఎంపీ విజయసాయిర

    గుంటూరు టికెట్ డిమాండ్ : జగన్ తో ఎన్టీఆర్ మామ నార్నే మళ్లీ భేటీ

    February 28, 2019 / 06:40 AM IST

    ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్ మరోసారి జగన్ తో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటానికి రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా నుంచి పోటీకి సై అంటున్నారు నార్నే. గుంటూరు ఎంపీ ట

10TV Telugu News