Home » Jagga Reddy
మొత్తం మీద ముగ్గురు కాంగ్రెస్ లీడర్లు..వరుసగా సినిమాల్లో నటించడం అయితే తెలంగాణ పాలిటిక్స్లో ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది.
సినిమాలో అనేక అంశాలు ఉంటాయని చెబుతున్నారు.
తెలంగాణ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజకీయాల నుంచి సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు.
నాలుగు సీట్లు దక్కబోతుంటే..రెడ్డి కోటాలో ఓ నేతకు అవకాశం దక్కే చాన్సుంటే.. అరడజను మంది పోటీ పడటం మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది.
అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.
జగ్గారెడ్డి ఇంతలా ఫైర్ అవడానికి కారణం కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారమేనన్నది ఇన్సైడ్ టాక్.
బీఆర్ఎస్ సోషల్ మీడియా చర్యలతో కేటీఆర్, హరీశ్ రావు తిట్లు తింటున్నారని అన్నారు.
కాంగ్రెస్ పెద్దపార్టీ అని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎవరైనా కావచ్చని అన్నారు.
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే చెప్పుతో కొడతానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందని.
బీఆర్ఎస్ నేతలు ఇందులో కూడా బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు.