Home » janasena
జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన రాయలసీమ జిల్లాల్లో అత్యంత రహస్యంగా సాగుతోంది. అడుగడుగునా సెక్యూరిటీ సమస్యలతో పవన్ సతమతమవుతున్నారు. జనసేన సైనికులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. రాయలసీమ పర్యటనలో ఎప్పుడు, ఎక్కడ, ఏమి జరుగుతుందో అన్న టెన్షన్ జనస
కర్నూలు: రైతుల సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.
వైసీపీ, తెలుగుదేశం పార్టీలు జనసేన పార్టీని దెబ్బ కొట్టేందుకు శాయ శక్తుల కృషి చేస్తున్నాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జనసేన పేరును చెడగొట్టేందుకు టీడీపీ, వైసీపీ చేతులు కలిపాయని ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు తనకు చెప్పినట్లు జనస
విజయనగరం : ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు సిట్టింగ్‌లకు భరోసా ఇస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు తీవ్ర వ్యతిరేకత కూడగట్టుకున్న వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు తిరిగి అవకాశం కల్పిస్తున్నాయి. సంక్షేమపథకాల అమ�
ఏపీ రాజకీయాల్లో పక్కా ప్రభావితం చూపిస్తానని…ప్రజలు పార్టీని ఆశీర్వదిస్తే తప్పకుండా సీఎం అవుతానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. గతంలో అనంతపురం అన్నారు.. తర్వాత ఏలూర�
విశాఖపట్నం : అవసరమైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని, మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దని కోరారు. తాను లోక�
రాజమండ్రి : రాజమండ్రి రూరల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నియోజకవర్గం ఏర్పాటయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సత్తా చాటుతోంది. 2009లో టీడీపీ తరపున పోటీ చేసిన చందన రమేశ్ బీసీ కార్డు ప్రయోగించి విజయం సాధించారు. 2014లో చివరి నిమిషంలో ట�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైలెంట్‌గా ఉన్న జనసేనాని... త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించారు. తెలంగాణలో 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు