Home » Jasprit Bumrah
ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభం కాకముందే ముంబై ఇండిన్స్కు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచిన తరువాత బుమ్రా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది.
రోహిత్ శర్మ టెస్టు కెరీర్ ఇక ముగిసిపోయిందని వార్తలు వస్తున్నాయి.
అయితే, ఆలోగా బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశం ఉంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఈనెల 19నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టీమిండియా ఈ నెల 20న బంగ్లాదేశ్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది.
సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డును అందుకోవడం నాకు నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. ఈ గుర్తింపు నాకు చాలా ముఖ్యమైనది.
వెన్నుగాయంతో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోపీకి భారత్ జట్టును ఇంకా ప్రకటించలేదు. జట్టు ఫ్రకటన ఆలస్యానికి ఇద్దరు ప్లేయర్లు కారణంగా తెలుస్తోంది. వారి ఫిట్ నెస్ పై పూర్తిస్థాయి స్పష్టత వచ్చాకనే జట్టు ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
జస్ర్పీత్ బుమ్రా బోర్డర్ గావస్కర్ సిరీస్ లో తొలి టెస్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది.