Home » Jharkhand
BJP : 2024 లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. వరుసగా మూడోసారి ఎన్డీయే కూటమిని దేశ ప్రజలు గద్దెనెక్కించారు. దీంతో మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారంచేసి.. బాధ్యతలుసైతం స్వీకరించారు. నూతన మంత్రివర్గం కూడా కొలువుదీరిం�
చిన్నచిన్న సంచుల్లో నోట్ల కట్టలను ఉంచి వాటిని ఓ గదిలో భద్రపర్చగా.. ఈడీ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్ము విలువ సుమారు రూ. 30 కోట్ల వరకు ఉంటుందని ఈడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీనియర్ నాయకులు వరుసగా పార్టీని వీడుతున్నారు.
టీమ్ఇండియా క్రికెటర్, జార్ఖండ్ ఆటగాడు సౌరభ్ తివారీ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Hemant Soren: ఈడీ విచారణ నేపథ్యంలో సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఝార్ఖండ్ కొత్త సీఎంగా జేఎంఎం సీనియర్ నేత, మంత్రి చంపై సోరెన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
హేమంత్ సోరెన్ అరెస్టును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. ఈడీ, సీబీఐ, ఐటీ దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ సంస్థలు కావు.. ఇప్పుడు అవి ...
43 ఏళ్ల కల్పన తన భర్తతో పాటు రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. నిత్యం భర్త వెన్నంటే ఉంటూ చేదోడువాదోడుగా నిలిచారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఒకవేళ జైలుకెళితే ఆయన భార్య కల్పనా సొరేన్ పగ్గాలు చేపట్టనున్నారని సమాచారం.
జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరవసారి సమన్లు జారీ చేసింది. రాంచీలో భూమి అమ్మకం, కొనుగోలు మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ విచారణకు సంబంధించి సోరెన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.....
వెంటాడుతున్న పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఆరుగురు సైబర్ నేరగాళ్లు నదిలోకి దూకిన ఉదంతం జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. దీంతో పోలీసులు సైతం నదిలో వెంటాడి నిందితులను ఎట్టకేలకు పట్టుకొని అరెస్ట్ చేశారు....