Home » Jharkhand
చికిత్స నిమిత్తం కోడెర్మాలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, కలుషిత ఆహారం తినడం వల్ల వారంతా అస్వస్థతకు గురైనట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు.
పోలీసుల ఎదురు కాల్పుల్లో గాయడపడిన మావోయిస్టును సహచరులు అక్కడే వదిలి పారి పోయారు. కానీ, పోలీసులు అతన్ని చంపకుండా కాపాడి మానవత్వం చాటుకున్నారు.
కష్టాలు లక్ష్యాలకు అడ్డంకి కాకూడదు.. ఓడిపోతామనే నిరుత్సాహం దరి చేరకూడదు. అనుకున్నది సాధించాలనే పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే చాలు సరోజినీ లక్రాలా ముందుకి సాగిపోతారు. ఎవరావిడా? ఆవిడ లైఫ్ స్టోరీ ఏంటి?
తమ వద్ద ఉన్న నగలు ఇవ్వాలని మహిళలను దుండగులు బెదిరించారని రైలులోని ప్రయాణికులు తెలిపారు. దీంతో భయంతో మహిళలు ఆభరణాలన్నింటినీ తీసి దొంగలకు ఇచ్చారు
తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కుర్మీ కులస్థులు బుధవారం బందుకు పిలుపు ఇవ్వడంతో మూడు రాష్ట్రాల్లో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. బంద్ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో 20 రైళ్ల రాకపోకల�
డయేరియా తగ్గించుకునేందుకు చిట్కాల కోసం యూట్యూబ్ లో వెతికాడు. Youtube Videos - Camphor
టమాట ధర పెరగడంతో దొంగలు వాటిపై దృష్టి పెట్టారు. టమాటా ట్రక్కుల డ్రైవర్లను బెదిరించి వాటిని దారి మళ్లించడం.. టమాటా తోటల్లో పంటను దోచుకోవడం చేస్తున్నారు. మహారాష్ట్రలో తన పొలంలో పంటను కాపాడుకోవడం కోసం రైతు సీసీ కెమెరా అమర్చుకున్నాడు.
ప్రస్థుతం 3వతరగతి చదువుతున్న జీవా రాంచీ నగరంలోని తౌరియన్ వరల్డ్ స్కూలుకు వెళుతోంది. జీవా చదివే ఇంటర్నేషనల్ స్కూలులో ఫీజు తెలిస్తే అందరూ షాకవ్వాల్సిందే....
Muharram procession : ముహర్రం ఊరేగింపులో శనివారం అపశ్రుతి చోటుచేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో నగరంలో శనివారం ఉదయం జరిగిన ముహర్రం ఊరేగింపులో విద్యుదాఘాతం కారణంగా నలుగురు మరణించారు. (Four electrocuted) ఈ విద్యుదాఘాతం ఘటనలో మరో 13 మంది గాయపడ్డారు. Weather Update : పలు రా�
ప్రేమకు హద్దులు లేవన్నది నిజం చేస్తున్నాయి కొన్ని ప్రేమ జంటలు.. దేశాల సరిహద్దులు దాటుకుని వచ్చి ప్రేమను గెలిపించుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్లో పరిచయం ప్రేమగా మారి ప్రియుడి కోసం పోలెండ్ నుంచి జార్ణండ్కు వచ్చింది అతని ప్రియురాలు. త్వరలో ఈ