Home » jobs
భారతీయ ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) దేశవ్యాప్తంగా పలు కేటగిరీల్లో 4వేల 103 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో జూనియర్ ఇంజినీర్లు, గ్రేడ్-2 హిందీ, గ్రేడ్-3 జనరల్, అకౌంట్స్, టెక్నికల్, అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్, టైపిస్టు (హింద�
ఏపీ పోలీసు శాఖలో సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం ఆన్సర్ కీ విడుదల కానుంది. తుది ఫలితాలు రెండు రోజుల్లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇటీవలే నిర్వహించిన ఈ ఉద్యోగాల తుది రాత పరీక్షకు 96.14 శాతం క్యాండిడేట్స్ హాజరయ్యారని
హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లో ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. 3 ఏళ్లలో 41వేల 500 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు 2 ప్రముఖ కంపెనీలు ప్రకటించాయి. దేశంలోని ఐటీ రంగంలో అందరినీ దృష్టిని ఆకర్షిస్తూ ప్రపంచంలోని టాప్ 5 ఐటీ క�
ఆంధ్ర ప్రదేశ్ సెరికల్చర్ సర్వీస్ విభాగంలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు మార్చి 26లోగా ప�
హైదరాబాద్: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలామంది మక్కువ చూపుతుంటారు. అందులోనే రైల్వేలో ఉద్యోగమంటే..ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ క్రమంలో రైల్వే శాఖలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్
గుజ్జర్లు చేపట్టిన దీక్ష పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గుజ్జర్లకు విద్య, ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును బుధవారం(ఫిబ్రవరి-13,2019) ఆ రాష్ట్ర మంత్రి కల్లా శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం �
కరీంనగర్ : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాడు రాధాకృష్ణను కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాల పేరు చెప్పి ఇతను రూ. 7కోట్లు వసూలు చేసినట్లు కరీంనగర్ ఏసీపీ శోభన్ కుమార్ తెలిపారు. సూర్యాపేటకు చెందిన వెల�
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని జూనియర్ ఇంజనీర్(జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్-2018ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్(సివిల్, ఎలక్ట్రికల్
లక్నోలోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) యాక్ససరీస్ డివిజన్ టెన్యూర్ పద్ధతిలో 77 అసిస్టెంట్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 1. అసిస్టెంట్-43 విభాగాలు: అడ్మినిస్ట్రేషన్/అకౌంట్స్, క్యూసీ/ఇన్‌స్పెక్షన్, కమర్షియల్, సి
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని బోకిరో స్టీల్ ప్లాంట్ (జార్ఖండ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 275 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 1. ఆపరేటర్ కమ్ టెక్నిషియన్(ట్రైనీ)-95. 2. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్(బాయిలర్)-10. 3. అటెండెంట్ కమ్ టెక్నిషియన్