-
Home » joe root
joe root
టెస్టుల్లో సచిన్ రికార్డుకు చేరవగా జోరూట్.. స్పందించిన మాస్టర్ బ్లాస్టర్..
November 5, 2026 / 12:26 PM ISTSachin Tendulkar : టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.
చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆ మార్క్ దాటిన తొలి బ్యాటర్‌గా రికార్డు.. ఇంగ్లాండ్ క్రికెట్లో సరికొత్త అధ్యాయం!
October 23, 2026 / 08:51 AM ISTJoe Root : ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జో రూట్ వన్డేల్లో సరికొత్త ఘనత సాధించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 8,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి ఇంగ్లాండ్ బ్యాటర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు.
నవ్వు తోపురా అయ్యా.. సిరీస్ మొత్తంలో ఒక్కసారి ఔట్ కాలే.. మెంటల్ ఎక్కించేశాడు..
July 20, 2026 / 12:40 PM ISTఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ (Joe Root) అరుదైన ఘనత సాధించాడు.
ఇంగ్లాండ్‌తో తొలి వన్డే.. విజృంభించిన బౌలర్లు.. భారత లక్ష్యం ఎంతంటే?
July 14, 2026 / 07:22 PM ISTఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో (IND vs ENG) భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు.
బెన్‌స్టోక్స్‌కు బిగ్ షాకిచ్చిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.. టెస్టు జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా జోరూట్.. కారణమిదే?
June 10, 2026 / 10:34 PM ISTBen Stokes : ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెన్‌స్టోక్స్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు బిగ్ షాకిచ్చింది. న్యూజిలాండ్ తో రెండో టెస్టు కు అతన్ని ఎంపిక చేయలేదు. జోరూట్ కు తాత్కాలిక కెప్టెన్సీ…
ఎట్టకేలకు మౌనం వీడిన జోరూట్.. సచిన్ రికార్డు పై.. నేను పుట్టక ముందే..
May 23, 2026 / 11:38 AM ISTటెస్టు క్రికెట్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ (Joe Root) ఒకడు.
అంతర్జాతీయ క్రికెట్లో జోరూట్ అరుదైన ఘనత.. దిగ్గజ ఆటగాళ్ల ఎలైట్ జాబితాలో చోటు.. లారాను అధిగమించి ..
January 28, 2026 / 11:26 AM ISTఅంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారాను అధిగమించి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు జోరూట్.
టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు.. సచిన్ కు చేరువగా రూట్.. అంతరం 2 వేల కంటే తక్కువే..
January 5, 2026 / 06:44 PM ISTఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ (Joe Root) టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డుకు చేరువ అవుతున్నాడు.
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు.. రికీ పాంటింగ్ రికార్డును సమం చేసిన జోరూట్.. సచిన్ కు ఇంకెంత దూరంలో ఉన్నాడంటే
January 5, 2026 / 01:31 PM ISTసిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో జో రూట్ (Joe Root ) భారీ సెంచరీతో చెలరేగాడు.
ఇంగ్లాండ్ జోరును అడ్డుకున్న వరుణుడు.. ముగిసిన తొలి రోజు ఆట
January 4, 2026 / 12:24 PM ISTసిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో (AUS vs ENG) తొలి రోజు ఆట ముగిసింది.