Home » joe root
రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న కీలక టెస్టు మ్యాచ్‌లో జోరూట్ అజేయ సెంచరీతో చెలరేగాడు.
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోరూట్ ఫామ్ అందుకున్నాడు.
బూమ్రా బౌలింగ్ లో జో రూట్ అవుట్ కావడం టెస్టుల్లో ఇది తొమ్మిదోసారి. మొత్తం 21 ఇన్నింగ్స్ ల్లో తొమ్మిది సార్లు జోరూట్ ఔట్ అయ్యాడు.
జో రూట్‌ను పెవిలియన్‌కు చేర్చడం ద్వారా జట్టుకు శుభారంభం అందించాడు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో భారత జట్టు పట్టుబిగించింది.
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత అందుకున్నాడు.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ లు కలిసి సరికొత్త చరిత్ర సృష్టించారు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరు ఈ ఘనత సాధించారు.
వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది
ఇంగ్లాండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ శతకంతో చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం నిలిచింది.