Home » K. Kavitha
ఇటువంటి సమయంలో కవిత నిర్వహిస్తున్న రైల్ రోకోకు బీఆర్ఎస్ మద్దతు తెలుపుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
కవిత అవినీతికి పరాకాష్ఠ అని, ఆమె ఢిల్లీలో కేజ్రీవాల్, తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయారని వ్యాఖ్యానించారు.
పార్టీ ఫిరాయింపులు సరికాదంటూ ఆయన వదిలిన బాణాలు ఎవరెవరికో తగిలాయి.
"అంతర్గతంగా మాట్లాడాలని చెప్పేవారు ఆలోచించాలి. అంతర్గతంగా నేను రాసిన లేఖను బయటపెట్టింది ఎవరు?" అని అన్నారు.
కవిత ఇప్పుడు చెల్లని రూపాయి అయ్యారని రఘునందన్ రావు చెప్పారు.
కాకపోతే బీజేపీ నేతలు రాసే లేఖలు బయటికి రావు.
కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా టీబీజీకేఎస్తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తామని ఆమె ప్రకటించడం కొసమెరుపు.
ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత సైతం కాస్త సైలెంట్ అయిపోతారన్న టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.
కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లనూ కోర్టు తోసిపుచ్చడం గమనార్హం.
ఆజాద్ కు తెలంగాణ ప్రజల మద్దతు ఉంటుందని కవిత చెప్పారు. ఆజాద్ తన పోరాటంలో ముందుకు వెళ్లాలని, ఆయన వెంట తాము ఉంటామని చెప్పారు.