Home » kadapa
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నా ప్రమేయం ఉందని తెలిస్తే ఎన్ కౌంటర్ చేయమని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. వివేకా హత్య జరిగిన రోజు తాను విజయవాడలో ఉన్నానని ఆయన తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసులో డిసెంబర్ 6నే వ�
కడప జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. దొంగ నోట్లు ముద్రిస్తున్న గ్యాంగ్ గుట్టురట్టయింది. నకిలీ నోట్లు ప్రింట్ చేస్తున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు బినామీ అని వైసీపీ అధికారి ప్రతినిధి సి.రామచంద్రయ్య విమర్శించారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిన ఏకైక నాయకుడు పవన్ అని ఎద్దేవా చేశారు.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా వాసుల చిరకా స్వప్నమైన స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
క్రమశిక్షణకు మారుపేరుగా టీడీపీని చెప్పుకుంటారు ఆ పార్టీ నేతలు. టీడీపీ నేతలు, కార్యకర్తలు చాలా క్రమశిక్షణతో ఉంటారని పలుమార్లు చంద్రబాబే స్వయంగా చెప్పుకుని గర్వంగా ఫీల్
తహసీల్దార్ విజయారెడ్డి ఘటన మరువకముందే కడప జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ తహసీల్దార్ వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
కడప జిల్లా రైల్వే కోడూరు లక్ష్మీ గార్డెన్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త భార్య చేతులు నరికేశాడు. దీంతో తీవ్ర రక్త స్రావంతో ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి తిరుపతిలోని రుయా హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస�
ఓ ఆవు ప్రతీ రోజు బట్టల దుకాణానికి వస్తోంది. ఒక్క రోజు కూడా ఆరు నెలలుగా ఇదే తంతు. తరిమినా వెళ్లదు. షాపు తెరిచిన వెంటనే.. ఎక్కడ ఉన్నాటైంకి వచ్చేస్తోంది. తీరిగ్గా షాపులో తిట్టవేస్తోంది. వెళ్లగొట్టాలని ప్రయత్నించినా కదలదు. హాయిగా పరుపుపై, ఫ్యాన్
కడప జిల్లా చక్రాయపేట మండలంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. కుమార కాల్వ గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11మందికి తీవ్రగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఇరు వర్గాల మధ్యా ఘర్షణ జరుగుతోందనే సమాచారం అందుకున్�
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. చెక్ బౌన్స్ కేసులో అరెస్టు అయిన అతణ్ని కడప జైలుకు తరలించారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు బండ్ల గణేష్‌ను గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి కడపకు తరలించారు. జిల్లా మేజిస్ట్రేట్