Home » Kangana Ranaut
ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్ళు అవుతుండటంతో కంగనా రనౌత్ తన ఎమర్జెన్సీ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది.
2024లో బాలీవుడ్లో అత్యధిక పారితోషికం పొందిన నటిగా దీపికా పదుకోన్ నిలిచింది.
తాజాగా కంగనా ఎంపీగా గెలిచినా తర్వాత కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ కి వెళ్ళింది.
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం చేదు అనుభవం ఎదురైంది.
దేశ వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పలువురు సినీ తారలు పోటీచేశారు. వీరిలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారో ఓ సారి చూద్దాం..
Kangana Ranaut : ఎన్నికల కమిషన్ తాజా గణాంకాల ప్రకారం.. 70వేల ఓట్లతో కంగనా భారీ ఆధిక్యం సాధించింది. దాంతో 37 ఏళ్ల బాలీవుడ్ స్టార్ భారీ విజయం దిశగా కొనసాగుతున్నారు.
ప్రజలంతా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలి మండి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్.. లోక్‌సభ ఎన్నికలకు హిమాచల్ ప్రదేశ్ లోని మండి స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
ప్రముఖ సినీ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మండి లోక్ సభ స్థానానికి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట తన తల్లి ఆశా రనౌత్, సోదరి రంగోలి రనౌత్ ఉన్నారు.