Home » Karimnagar
ఆల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు.
సిటీకి వెళ్లే అన్ని రహదారుల్లో పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేశారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను ఉద్దేశించి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
కేసీఆర్ ను విమర్శిస్తుంటే, నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే.. మేము చూస్తూ ఊరుకోము.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లిపోయారు.
వరద నీరు ఇళ్లను, పంట పొలాలను, రోడ్లను ముంచెత్తడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
డీసీసీ కార్యాలయంలో జరిగిన మీటింగ్‌పై అధిష్టానం సీరియస్‌గా ఉందట. ఆ మీటింగ్‌లో పాల్గొని మంత్రి పొన్నంకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఎలాగైనా పార్టీ నుంచి పంపించేయాలనే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
మారిన పరిస్థితుల్లో త్రిముఖ పోటీ ఉండేలా కనిపిస్తోంది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
పోటీ విషయంలో అధిష్టానం డైలమాలో ఉన్నప్పటికీ.. కరీంనగర్ మాజీ మేయర్, రవీందర్ సింగ్ మాత్రం పోటీకి రెడీ అయిపోతున్నారు.
ఆయన ఎప్పటి వరకు ఈ సస్పెన్స్ కొనసాగిస్తారో..? ఆయన అంతరంగం ఎప్పటికి ఆవిష్కరిస్తారో అనేది ఉత్కంఠ రేపుతోంది.