Home » Karnataka Politics
‘‘మీ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇస్తే ఆత్మహత్య చేసుకుంటావా?’’ అంటూ ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ మంత్రిని మంత్రివర్గం నుంచి తప్పించాలని రైతు సంఘాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశాయి.
తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించడంతో వివాదం లేసింది. ఉదయనిధి సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు
రేవణ్ణ వచ్చే ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడని ప్రకటించారు. దీని తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని కూడా చెప్పారు. కాగా, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీకి ప్రజ్వల్ రేవణ్ణ మనవడు. 2019 ఎన్ని�
కొద్ది రోజుల నుంచే బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే వాటిపై అటు జేడీఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ ఎట్టకేలకు శుక్రవారం దీనిపై కుమారస్వామి ఓ క్లారిటీ ఇచ్చేశారు.
క్యాబినెట్ విస్తరణలో భాగంగా 24 మంది ఎమ్మెల్యేలు ఈరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు వారి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.
శాసనసభా పక్షనేతగా ఎన్నికైన సిద్ధ రామయ్య ఈ నెల 20న మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ తో పాటు పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక సీఎం ఎంపికపై కిందామీదా పడుతున్న కాంగ్రెస్ అధిష్టానం
నాకు ఎమ్మెల్యే, మంత్రి కావాలని ఆశ లేదు.. నేను అనుకుంటే ఒక్క రోజైనా సీఎం కాగలను అంటూ మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోదరుడు గాలి సోమశేఖరరెడ్డి 57వ బర్త్ డే వేడుకలు మంగళవారం రాత్రి బళ్లారిలోని క్లాసిక్ ఫం�
బురఖా వ్యవహారంపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు పెద్దగా స్పందించడం లేదు. వారి మౌనం ఈ వ్యవహారంలో మరింత వత్తాసు పలుకుతున్నట్లు ఉందని ఆపార్టీ ఎమ్మెల్యే కనీజ్ ఫాతిమా విమర్శించారు.
కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాజీనామా చేసే అవకాశం ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ఊహాగానాలు వెలువడ్డాయి.