karnataka

    కారులో మంటలు : భార్య సజీవ దహనం.. భర్త, పిల్లలు సేఫ్

    December 5, 2019 / 09:48 AM IST

    కర్ణాటక బీదర్ జిల్లా చిడుగుప్ప జాతీయ రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో హైదారాబాద్ నార్శింగ్ కు చెందిన కళ్యాణి సజీవంగా దహనమైపోయింది. ఈ ప్రమాదం నుంచి కళ్యాణి భర్త ఉదయ్ కుమార్, కుమారులు, సంజీవ్, గగన్ లు తృటిలో తప్పించుకున్నారు.   కృష

    కర్ణాటక : ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

    December 5, 2019 / 02:38 AM IST

    కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో 17 మంది శాసనసభ్యులు రాజీనామా చేయటంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. రెండు నియోజకవర్గాల్లో న్యాయ సంబంధ కేసులు విచ�

    డిసెంబర్-9న….కర్ణాటకలో మళ్లీ జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్!

    December 1, 2019 / 10:55 AM IST

    కర్ణాటకలో ఈ నెల 5న 15 శాసనసభ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెల్చుకుంటే మరోసారి జేడీఎస్ తో జట్టు కట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలిన తర్వాత రెండు పార్టీల నాయకుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం

    రైతన్న ఐడియా : పంట కోసం కుక్కను పులిగా మార్చేశాడు

    December 1, 2019 / 05:33 AM IST

    ఓ రైతు తన పెంపుడు కుక్కని పెద్దపులిలా తయారు చేశాడు. తాను కష్టపడి పండించుకునే పంటల్ని కోతులు పాడు చేస్తున్నాయి. దీంతో పాపం ఓ రైతు పంటను కాపాడుకోవటానికి తన పెంపుడు కుక్కకు పెద్ద పులిలా తయారుచేశాడు.  ఆ రైతుకు ఈ  ఐడియా ఎలా వచ్చిదంటే.. కర్ణాటకలో

    ఎమ్మెల్యేల హానీ ట్రాప్ : 8 మంది అరెస్ట్

    November 30, 2019 / 06:16 AM IST

    కర్ణాటక రాష్ట్రంలో  ఎమ్మెల్యేలు టార్గెట్ గా హానీ ట్రాప్ చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.  వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పరప్పణ అగ్రహారకు చెందిన రాఘవేంద్ర ఎలియాస్ రఘు, మంజునాధ్ లతో పాటు….కోరమంగలకు చెందిన పుష్ప, బనశం�

    కుమారస్వామి, సిద్ధరామయ్యలపై దేశద్రోహం కేసు

    November 29, 2019 / 07:44 AM IST

    కర్ణాటక మాజీ సీఎంలు సిద్ధరామయ్య, కుమారస్వామిలపై రాజద్రోహం, పరువునష్టం కేసు నమోదైంది. దిగువ కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు పోలీస్ స్టేషన్ లో బుధవారం (నవంబర్ 28)ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ పార్టీ నియర్ నేతలు డీకే శివకుమార్, పర

    భార్య అశ్లీల వీడియోతో విడాకులు గెలిచిన భర్త

    November 23, 2019 / 09:34 AM IST

    విడాకుల కోసం కోర్టు మెట్లెక్కి ఏళ్ల తరబడి తిరుగుతున్న వ్యక్తి ఓ వీడియో సాక్ష్యం ప్రవేశపెట్టి విజయం సాధించాడు. 1991, జులై 7న బళ్లారిలో ఒకటైన జంటకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్ని వారాలుగా భార్య ప్రవర్తనలో మార్పు గమనించిన ఆ వ్యక్తికి 2008 జూన్ 4నుంచ�

    స్కూల్లో ‘వాటర్ బెల్’ మోగింది..పిల్లలూ నీళ్లు తాగండీ..

    November 17, 2019 / 08:46 AM IST

    స్కూల్లో బెల్ మోగిందంటే పిల్లలంతా బిలబిలా మంటూ క్లాస్ రూముల్లోకి వెళ్లిపోతారు. అదే సాయంత్రం మోగిందంటే.. ఎగురుకుంటూ స్కూల్ నుంచి బైటకొచ్చి ఇంటికెల్లిపోతారు. కానీ  కేరళలోని ఓ  స్కూల్ లో మాత్రం ‘వాటర్ బెల్’ మోగుతోంది. అదేంటి..స్కూల్స్ లో &nbs

    బీజేపీలో చేరిన 15మంది కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు

    November 14, 2019 / 06:27 AM IST

    కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమై,పార్టీ విప్ ను ఉల్లంఘించారంటూ అనర్హత వేటుకు గురైన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల్లో 15 మంది ఇవాళ(నవంబర్-14,2019)బెంగళూరులో కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో బీ�

    అనర్హత కర్ణాటక ఎమ్మెల్యేల “ఉప” పోటీకి సుప్రీం గ్రీన్ సిగ్నల్

    November 13, 2019 / 06:35 AM IST

    కర్ణాటకలో అనర్హత వేటు పడిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇవాళ(నవంబర్-13,2019) సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఈ ఏడాది జులైలో నాటి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ తీసు�

10TV Telugu News