Home » karnataka
అనిల్ కుంబ్లే ఫొటోను చూసిన నెటిజన్లు ఆయన చాలా నిరాడంబరుడు అంటూ కామెంట్లు చేశారు.
రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ లూటీ చేస్తోందని, అందుకే బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు అవసరమని కుమారస్వామి చెప్పుకొచ్చారు.
కిట్టయ్య జన్మదినం వచ్చిదంటే చిన్నారుల్ని చిన్ని క్రిష్ణయ్యగా అలంకరించి తామే యశోదమ్మలుగా భావించి మురిసిపోతారు తల్లులు. ఆ క్రిష్ణుడు తమ బిడ్డే అనుకుని ఎన్నో రకాల పిండివంటలు నైవేద్యంగా పెడతారు. అటువంటి ఓ తల్లి క్రిష్ణయ్యకు 88 రకాల పిండి వంటల�
కన్నుమూసి తెరిచేలోగా బురిడీ కొట్టించాడు. రూ.మూడు వందలకు బదులు వెయ్యి రూపాయలు కాజేశాడు. బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ చేసిన చీటింగ్ వైరల్ అవుతోంది.
ముస్లిం విద్యార్దులను ఇండియా వదిలి పాకిస్తాన్ వెళ్లిపొమ్మన్నారని ఓ క్లాస్ టీచర్ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. విద్యార్ధుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో విద్యాశాఖ ఆ టీచర్‌ను బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ టీచర్‌పై విచారణ జరుగుతోంది.
మాజీ సీఎం కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
ఇస్రో శాస్త్రవేత్తల(Isro scientists)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసిన వేళ ప్రొటోకాల్ వివాదం రాజుకుంది.
అతడి ఫోన్ కాల్ న్యూయార్క్ నంబర్ ను సూచించడంతో బాధితుడు నిజమేనని నమ్మాడు. తాను త్వరలోనే భారత్ కు వస్తున్నానని అక్కడికి వచ్చే ముందు మీ బ్యాంకు ఖాతాలో కొంత మొత్తం జమ చేస్తానని చెబుతూ బ్యాంక్ ఖాతా వివరాలు రాబట్టుకున్నాడు.
నాగ పంచమి పండుగ రోజున నట్టింట్లో నిజమైన నాగుపాముకు పూజ చేసిన వ్యక్తి. పగడవిప్పే నాగుపామును పూజగదిలో ఓ పళ్లెంలో పెట్టి దానికి పూలతో పూజలు చేసి హారతి ఇచ్చి పాలు నైవేద్యంగా పెట్టి చేయాల్సిన పూజల్నీ చేసారు. ఆ తరువాత ఆ పాముని ఏం చేశారంటే..
దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) గుండెపోటుతో 29 అక్టోబర్ 2021లో మరణించారు. ఆయన ఇక లేరు అనే విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.