Home » KCR
ఉదయం మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితోనూ కేసీఆర్ సమావేశం అయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ అంటూ సిట్ ఏర్పాటు చేసి డైలీ ఎపిసోడ్‌తో కేసీఆర్ కుటుంబసభ్యుల మీద రోజుకో అలిగేషన్ వెలుగులోకి వస్తోంది. ఇక ఫార్ములా ఈ-కారు రేస్ ఇష్యూలో కేటీఆర్ టార్గెట్‌గా ఏసీబీ కేసులు, విచారణలు నడుస్తూనే ఉన్నాయి.
పార్టీలో పాత నీరుతో పాటు కొత్త నీరు కూడా ఉండాలి. పాత కొత్త కలయికలతో పార్టీ ధృఢంగా ఉంటుంది.
జూబ్లీహిల్స్ బైపోల్‌పై గులాబీ బాస్ వ్యూహాలు
పాలిచ్చే బర్రెను కాదని.. ఎగిరి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు భావిస్తున్నారు.
ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ దృష్ట్యా సాధ్యమైనంత వరకు కేసీఆర్ కవితను బుజ్జగించే ప్రయత్నం చేస్తారని అంటున్నారు.
కేసీఆర్ దుఃఖానికి కారణం రైతుల సంతోషమే తప్ప ఇంకోటి కాదు.
ఈ పరిస్థితులన్నీ గమనించిన కవిత..ఇక తాను బీఆర్ఎస్లో ఉండలేనని సన్నిహితులతో చెప్తున్నారట.
ఇంత వివాదం జరుగుతున్నా ఎవరూ రియాక్ట్ కాలేదంటే కవిత, కేటీఆర్ మధ్య చాలా గ్యాప్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.
కోట శ్రీనివాసరావు మృతికి సినీ ప్రముఖులతోపాటు.. రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.