Home » KCR
మరీ ముఖ్యంగా సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల భాష, మాట్లాడే తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట.
కుక్క తోక వంకర అన్నట్లు ఎన్నిసార్లు వాస్తవాలు చెప్పినా అదే తప్పుడు బుద్ధి అంటూ మండిపడ్డారు.
క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా చట్టసభల్లో చర్చ చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
కేటీఆర్ సవాల్ నుంచి తప్పించుకునేందుకే రేవంత్ ఢిల్లీ పారిపోయారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది.
కేసీఆర్ ను తిట్టడమే రేవంత్ రెడ్డి అజెండా అని ధ్వజమెత్తారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉండి, పార్టీ యాక్టివిటీలో పాల్గొనాల్సిన ఎంపీలు ఇలా అంటీ ముట్టనట్లు, అసలు బీఆర్ఎస్లోనే ఉన్నారా లేరా అన్నట్లు వ్యవహరించడంతో పార్టీ ముఖ్య నేతల నుంచి క్యాడర్ వరకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నా.. తెలంగాణ ప్రజలకు ఎవరు ఏం చేశారో చెప్పేందుకు నేను చర్చకు రెడీ అని కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చారు.
కేసీఆర్ కు డాక్టర్లు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు.
హరీశ్ రావ్.. చర్చకు సిద్ధమా..కోమటిరెడ్డి సవాల్