Home » KCR
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు.
కేసీఆర్ ను 50 నిమిషాల పాటు విచారించిన కాళేశ్వరం కమిషన్
విచారణ ముగిశాక బీఆర్కే భవన్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చారు.
కేసీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సంతోష్ కుమార్ సహా పలువురు ఉన్నారు.
ఎర్రవెల్లి ఫాంహౌస్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డారు.
కేసీఆర్ ను అడిగేందుకు కమిషన్ 25కు పైగా ప్రశ్నలు సిద్ధం చేసినట్లు సమాచారం.
కమిషన్ అడిగే ప్రశ్నలకు గులాబీ బాస్ ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు?
కమిషన్ అడిగే ప్రశ్నలకు ఇన్ కెమెరా సమాధానం చెప్పనున్నారు కేసీఆర్.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు.
కాళేశ్వరం విచారణ కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీశ్ రావు ఇవాళ హాజరు కానున్నారు.