Home » KCR
కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద కాదు మా సవాల్.. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికే నా సవాల్ అంటూ నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి.
లాస్ట్ మూమెంట్లో కేసీఆర్ రంగంలోకి దిగితే..ఆయన వ్యూహాలు అమలయ్యే ఛాన్స్ ఉంటుందని..అందుకే ఇప్పుడే కేసీఆర్‌ను ప్రజల్లోకి తెచ్చి..పబ్లిక్‌లో గులాబీ బాస్‌కు ఉన్న హైప్‌ను తగ్గించాలనేది సీఎం రేవంత్ స్కెచ్ అంటున్నారు.
కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు, కమిషన్ వక్రీకరణలు - వాస్తవాలుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలను ఆదేశించారు.
"కమిషన్‌కు కవిత సమాచారం ఇచ్చుంటే బాగుండేది. ప్రభుత్వం ఎక్కడా కక్ష పూరితంగా వ్యవరించలేదు" అని అన్నారు.
ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపారు.
సిడబ్ల్యూసీ ఇచ్చిన నివేదికను, నిపుణుల కమిటీ నివేదికను తుంగలో తొక్కారని పేర్కొన్న కమిషన్.. ఎవరెవరు బాధ్యులో పేర్లనుసైతం తన నివేదికలో పేర్కొంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ అయ్యారు..
తండ్రిని పల్లెత్తు మాట అనుకుండానే కారు నేతలను మాత్రం కార్నర్ చేస్తున్నారు. కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉదయం మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితోనూ కేసీఆర్ సమావేశం అయ్యారు.