Home » KL Rahul
సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర పరాజయం తరువాత లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ భవిష్యత్తు తీవ్ర చర్చ నీయాంశంగా మారింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులో లక్నో సూపర్ జెయింట్స్ కాస్త వెనుకబడింది.
KL Rahul: ఇటువంటి ఆటతీరు ప్రదర్శించిన కేఎల్ రాహుల్‌ను మందలించకుండా ఎలా ఉంటారని మరికొందరు కామెంట్లు చేశారు.
భారత్ తరపున టీ20ల్లో 89సగటు, 176.24 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేసిన రింకూ సింగ్ ను టీ20 వరల్డ్ కప్ తుది జట్టులోకి తీసుకోకపోవడం మేం తీసుకున్న కఠిన నిర్ణయాల్లో..
టీ20 ప్రపంచకప్ 2024కు నెలరోజుల కంటే చాలా తక్కువ సమయమే ఉంది.
ఐపీఎల్ 2024 సీజన్ లో లక్నో జట్టు ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్ లలో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు తదుపరి మ్యాచ్ ను మంగళవారం ముంబై ఇండియన్స్ తో ఆడనుంది.
ఐపీఎల్ ముగిసిన వారం వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రెండోసారి ఓడించింది.
కేఎల్ రాహుల్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.