Home » KL Rahul
తన రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే కేఎల్ రాహుల్ (KL Rahul) పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును సమం చేశాడు.
కేఎల్ రాహుల్ గ్రూప్ దశ మ్యాచులకు గాయం కారణంగా దూరమైన వేళ అతడి స్థానంలో స్క్వాడ్‌లో సంజూ శాంసన్‌ను తీసుకున్న విషయం తెలిసిందే.
ఆసియా కప్ (Asia Cup )2023కి ముందు భారత జట్టు(Team India)కు భారీ షాక్ తగిలింది. ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన స్టార్ ఆటగాడు ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే జట్టుకు దూరం అయ్యాడు.
ఆసియాకప్ టోర్నీలో టీమిండియాలో చేరడమే లక్ష్యంగా రాహుల్, శ్రేయాస్ ప్రాక్టీస్ కొనసాగుతుంది. అయితే, మరో రెండుమూడు రోజుల్లో బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించనుంది.
ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారతదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని జట్లు ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థులపై విజయం సాధించేందుకు అస్త్ర శస్త్రాలను సిద్థం చేసుకునే పనిలో ఉన్నాయి.
గతేడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత వికెట్ కీపర్ రిషబ్‌పంత్ (Rishabh Pant) అనుకున్నదాని కంటే చాలా వేగంగా కోలుకుంటున్నాడు. కొద్ది నెలలుగా అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(National Cricket Academy)లో పునరావాసం పొందుత
టీమ్ఇండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ (Rishabh Pant ) గతేడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.
టీమ్ ఇండియా ఆటగాడు, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) గాయపడడంతో ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలోనే వెదొలిగిన సంగతి తెలిసిందే.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఐపీఎల్లో గాయపడడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అతడి స్థానంలో యువ ఆటగాడిని బీసీసీఐ తీసుకుంది.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమ్ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్(KL Rahul) మిగిలిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌తో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిఫ్ ఫైనల్(WTC Final) మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఈ విషయన్ని కేఎల్ రాహుల్ స్వయంగా సోషల్