Home » KL Rahul
వన్డే ప్రపంచకప్ 2023లో టీమ్ఇండియా శుభారంభం చేసింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది.
ఆస్ట్రేలియాతో రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 66 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మొదటి రెండు వన్డేల్లో గెలవడంతో సిరీస్ 2-1 తేడాతో భారత్ సొంతమైంది.
ఇండోర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్, ఆసీస్ జట్లు తలపడ్డాయి.
సూర్య కుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతర్జాతీయ క్రికెట్లోకి కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో మ్యాచ్ జరిగింది.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ (KL Rahul) తన భార్య అతియా శెట్టి (Athiya Shetty) తో కలిసి ముంబైలోని ముకేశ్ అంబానీ (Mukesh Ambani) నివాసం యాంటిలియా(Antilia) కి వెళ్లారు
ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్కు భారత జట్టును సోమవారం బీసీసీఐ (BCCI) ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యలకు మొదటి రెండు వన్డేలకు విశ్రాంతిని ఇచ్చింది.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారతదేశంలో వన్డే ప్రపంచప్ (ODI World Cup) జరగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడనుంది.
ఆస్ట్రేలియాతో ఆడనున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్లో పాల్గొనే భారత జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రకటించింది.
టీమ్ఇండియా అదరగొట్టింది. పాకిస్తాన్ పై ఘన విజయాన్ని సాధించింది. ఆసియాకప్ 2023లో భాగంగా సూపర్-4 దశలో కొలంబో వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 228 పరుగుల భారీ తేడాతో గెలుపొంది.