Home » KL Rahul
మరో రెండు రోజుల్లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది.
జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా పై విజయం సాధించింది
బ్యాటింగ్ లో ఫుల్ ఫామ్ ను ప్రదర్శిస్తున్న రింకూ సింగ్ కు సౌతాఫ్రికాతో టీమిండియా ఆడే తొలి వన్డేలో మ్యాచ్ లో తప్పని సరిగా అవకాశం దక్కుతుందని భావించినప్పటికీ..
India Vs South Africa : దక్షిణాప్రికాతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు టీమ్ఇండియా వన్డే సిరీస్‌కు సిద్దమైంది.
Royal Challengers Bangalore : తదుపరి సీజన్లో ఏ ఆటగాడు రాణిస్తాడో ఊహించడంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ విఫలమవుతూ వస్తోంది.
Yashasvi Jaiswal creates history : భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా వికెట కీపర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
టీమిండియా తరపున ఫాసెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా మొదటి స్థానంలో కేెఎల్ రాహుల్ నిలిచాడు. ఈ క్రమంలో రాహుల్ పై పాక్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
India vs Netherlands : వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియ విజయయాత్ర కొనసాగుతోంది. లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఈ మెగాటోర్నీలో ఓటమే ఎగురని జట్టుగా సెమీఫైనల్‌కు చేరుకుంది.