Home » KL Rahul
మరో రెండు రోజుల్లో ఇంగ్లాండ్‌తో ఆరంభం కానున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు సన్నద్ధం అవుతోంది.
ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు భారత్ జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ఈ జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లకు అవకాశం కల్పించారు.
మరో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయకపోవడం పై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌లకు మధ్య కొన్ని విషయాలు చాలా కామన్‌గా ఉన్నాయి.
మ్యాచ్ అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ పై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మధ్య ఆసక్తికర సంబాషణ జరిగింది.
దక్షిణాఫ్రికా గడ్డపై టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు కేఎల్ రాహుల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో కేఎల్ రాహుల్ సెంచరీ(101)తో మెరిశాడు.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు.
సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు మొదటి టెస్టు మ్యాచులో తలపడుతున్నాయి
ఇక్కడ మేము విజయం సాధిస్తే అది ప్రపంచకప్ ఓటమి బాధను దూరం చేస్తుందో లేదో తనకు తెలియని రోహిత్ శర్మ చెప్పాడు.