Home » KL Rahul
India vs Netherlands : భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. టీమ్ఇండియా తరుపున వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
టీంఇండియా జట్టు శనివారం బెంగళూరులో దీపావళి వేడుకలు జరుపుకుంది. క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భాగంగా తమ చివరి లీగ్ గేమ్ నెదర్లాండ్స్‌తో తలపడనున్న భారత క్రికెట్ జట్టు దీపావళి రోజైన ఆిదివారం ఆడనుంది....
వన్డే ప్రపంచకప్‌లో అన్ని విభాగాల్లోనూ టీమ్ఇండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది.
రాహుల్ లక్నోలో ఇంగ్లాండ్ పై మ్యాచ్ లో స్టంప్స్ వెనుక అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు. లెగ్ సైడ్ లో రెండు బౌండరీలు అడ్డుకున్నాడని అన్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ వన్డే ర్యాంకుల్లో దూసుకుపోయాడు.
వన్డే ప్రపంచకప్ ఆరంభం నుంచి టీమ్ఇండియా ఓ కొత్త పద్దతిని అనుసరిస్తోంది. టీమ్ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఉత్తమంగా ఫీల్డింగ్ చేసిన ఆటగాడికి ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డుతో పాటు గోల్డ్ మెడల్ ను అందిస్తోంది.
టీమిండియా స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీతో జరిగిన సంభాషణలో టీమ్ఇండియా ఇంత త్వరగా మూడు వికెట్లు కోల్పోతుందని తాను అస్సలు ఊహించలేదని కేఎల్ రాహుల్ తెలిపాడు.
టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆదివారం చెన్నైలోని చపాక్ స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాహుల్, కోహ్లీ బ్యాటింగ్ లో అదరహో అనిపించారు.