Home » Konathala Ramakrishna
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనకాపల్లిలో జనసేన పార్టీ బలోపేతానికి తాను కృషి చేసినట్లు తెలిపారు.
టీడీపీ - జనసేన కూటమి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ బరిలోకి దిగుతున్నారు. అయితే, ఆయనకు పీలా గోవింద్ వర్గం, దాడి వర్గం ఏమేరకు సహకరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలతో నాగబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు కొణతాల రామకృష్ణ.
సభ ఏర్పాట్లపై రేపు అనకాపల్లిలో పార్టీ నేతల సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సభలోనే మాజీమంత్రి కొణతాల రామకృష్ణ జనసేన కండువా కప్పుకోనున్నారు.
ఉత్తరాంధ్ర నుంచే పవన్ కల్యాణ్ పోటీ చేస్తే చాలా మంచిదని అన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలి హోదాలో షర్మిల తనను కాంగ్రెస్..
ఈ ప్రభుత్వాన్ని అధికారం నుండి దించాలి. అన్ని పార్టీల నుండి నాకు ఆహ్వానం వచ్చింది. రాజశేఖర్ రెడ్డితో నాకు మంచి అనుబంధం ఉంది.
మాజీమంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ రాజకీయ నేత కొణతాల రామకృష్ణ జనసేనలో చేరనున్నారు.
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఉత్తరాంధ్ర రాజకీయాలపైనా ఇరువురూ చర్చించారు.
ఇప్పుడు ఈ విషయంపైనే కొణతాల రామకృష్ణ తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గెలవడం సంగతి పక్కనబెడితే.. ఎలాగైనా టికెట్ తెచ్చుకోవాలని చూస్తోంది. పైగా.. ఆ ఫ్యామిలీకి ఇదే లాస్ట్ చాన్స్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. అనకాపల్లి రాజకీయం.. ఇంత రసవత్తరంగా మారడం వెనుక కారణాలేంటి?