Konathala Ramakrishna : ఎన్నికల వేళ జనసేనలో చేరికల జోష్..

మాజీమంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ రాజకీయ నేత కొణతాల రామకృష్ణ జనసేనలో చేరనున్నారు.