Home » kothagudem
వనమా రాఘవపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దమ్మపేట వద్ద.. రాఘవను అదుపులోకి తీసుకున్నారు. వనమా రాఘవ అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సునీల్ దత్ ధ్రువీకరించారు.
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదించారు. ఇంక చాలు పెళ్లి చేసుకుందామనుకున్నారు. వీళ్లిద్దరూ వరసకు అన్నా చెల్లెళ్లు అవుతారని వారికీ తెలియదు.
ప్రేమ పేరుతో వల విసిరి, అనాధనంటూ మగవారికి దగ్గరవుతుంది. తనకు ఎవరూ తోడు లేరంటూ వారిని పెళ్లి చేసుకుంటుంది. అనంతరం వారి వద్దనుంచి డబ్బులు, నగదు తీసుకుని ఉడాయిస్తున్న కిలాడీ లేడీని చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఇది. ఆడపిల్లకు బయటే కాదు ఇంట్లోనూ రక్షణ కరువైంది. అండగా ఉండాల్సిన అన్నయ్యలే కామాంధుల్లా మారారు. సొంత చెల్లి అని కూడా చూడకుండా కోరికలు తీర్చుకున్నారు. చిన్నతనం నుంచి అత్యాచారం చేస్తున్నారు.
Hospital staff negligency, woman died in bhadrachalam bus stand : ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిన ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. కొత్తగూడెంకు చెందిన సమ్మయ్య బార్య రమ(60) కు అనారోగ్యంగా ఉండటంతో శనివారం మధ్యాహ్నం 3 గంటలసమయంలో ఆమెను తీస
స్కూల్లో టీచర్లు ఏం చేయాలి? పాఠాలు చెప్పాలి. పాఠాలతో పాటు మంచి మాటలు చెప్పాలి. కానీ ఓ స్కూల్లో మాత్రం టీచర్లు విద్యార్ధులకు విద్యాబుద్ధులు చెప్పటం పక్కనపెట్టేశారు. మరి ఏం చేస్తున్నారో తెలుసా? గానా బజానా మొదలుపెట్టారు. విద్యార్థులతో కలిసి �
గంజాయి రవాణా చేసే స్మగ్లర్లు పోలీసులకు చిక్కకుండా ఉండటానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. చిన్నారులు ఆడుకునే ఆటబొమ్మల్లో గంజాయిని నింపి రవాణా చేస్తున్నారు. అయినా భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు చాకచక్యంగా పట్టేసుకున్నారు. ఎప్పటికప్పుడు గం
భార్య మృతికి కారణమైన భర్తకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం ఐదో అదనపు సెషన్స్ జడ్జి తీర్పు ఇచ్చారు.
ఏ తండ్రి చేయకూడని పని అతడు చేశాడు. కన్నకూతురికి రక్షణగా ఉండాల్సిన అతడే దారితప్పాడు. తప్పుగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు. ఊచలు లెక్కపెడుతున్నాడు. కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఓ తండ్రికి జైలు శిక్ష పడింది. వివాహిత అయిన కూతురు(25) పట్ల
వరుస ఏటీఎంల ధ్వంసం ఘటనలో తనపై కేసు నమోదయిందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకుంది.