Home » KTR
రాముడికి హనుమంతుడు ఎట్లనో, కేసీఆర్ కు హరీశ్ అట్ల. కృష్ణార్జున లెక్క హరీశ్, కేటీఆర్ లు..
ఈ మేరకు ఎక్స్ లో పోస్టు పెట్టారు కేటీఆర్.
పార్టీ అన్నాక ఒక వ్యూహం ఉంటుంది. మేమందరం పని చేస్తున్నాం అంటే ఆయన డైరెక్షన్ లోనే. ఒక ఆలోచనతో, ఒక వ్యూహంతో పని చేస్తున్నాం.
కోమటరెడ్డి బ్రదర్స్ ఉండొచ్చు, వివేక్ కుటుంబంలో ముగ్గురు ఉండొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంలో ఇద్దరు ఉండొచ్చు. వాళ్లకు మమ్మల్ని విమర్శించే హక్కు ఎక్కడిది?
అలాంటి రాజకీయ మరుగుజ్జులతో కేసీఆర్ ను పోల్చడమే తప్పు.
తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ 2001 లో పుట్టడం ఏ విధంగా చారిత్రక అవసరమో అదే విధంగా తిరిగి 2028 నవంబర్ లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి..
దానికి తాత్కాలికంగా ఒక స్పీడ్ బ్రేకర్ లాగా అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాం.
కేటీఆర్, హరీశ్ రావు..వీళ్లిద్దరిలో ఎవరో ఒకరికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇస్తే..మరొకరి నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో అని కేసీఆర్ తెగ ఆలోచిస్తున్నారంట
ఇప్పుడు సైలెంట్ గా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయట.
కొంత మంది పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా, ముఠాలా వ్యవహరిస్తున్నారు. ట్వీట్లు, రీట్వీట్లు చేస్తే కేసులు పెడుతున్నారు.