Home » KTR
ఈ ఏడుగురు ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరగడమే కాకుండా... కాంగ్రెస్ నాయకులుగా చెలామణి అవుతున్న విషయమే ఎప్పటికప్పుడు ఆధారాలు సేకరిస్తోంది బీఆర్ఎస్.
దాదాపు అందరూ కాంగ్రెస్ క్యాడర్ నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొంటుండటం వల్ల తమ పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లు తయారైందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు.
కేవలం ప్రతిపక్ష నేతల అక్రమ కట్టడాలపైనే చర్యలు తీసుకుంటే ప్రజల్లో విశ్వాసం పోతుందని, వ్యక్తిగతంగా తనకు చెడ్డ పేరు వస్తుందని హైడ్రా చీఫ్ రంగనాథ్ మదనపడుతున్నారని చెబుతున్నారు.
ఆ ఫామ్ హౌస్ మాజీ మంత్రి కేటీఆర్ ది అని, ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మించారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన కర్ణాటక కాంగ్రెస్.. ఇప్పుడు అదే స్థాయిలో ఇబ్బందులకు గురి చేయడమే స్థానిక నేతలకు మింగుడు పడటం లేదని చెబుతున్నారు.
ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు సర్వేయర్ అక్కడ పరిశీలించారు. పూర్తి స్థాయిలో చెక్ చేస్తామని అధికారులు తెలిపారు.
జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. జన్వాడ ఫామ్ హౌస్ ను కూలగొట్టే అవకాశం ఉందని హైకోర్టును ఆశ్రయించారు.
కవిత బెయిల్ అంశంపై బండి సంజయ్ చేసిన ట్వీట్ రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.
ఈ మధ్య తన విమర్శల దాడిని మరింత పెంచి కేసీఆర్కు గవర్నర్ పదవి... కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవులు ఇస్తున్నారంటూ మరింత మసాలా దట్టించింది. ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నా... కాంగ్రెస్ మాత్రం తన ప్రచార�
బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.