Home » KTR
లిక్కర్ స్కామ్ లో కవిత రూ.300 కోట్లు వెనకేశారని దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు అని అన్నారు. భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడుస్తలేదని కాగ్ కడిగేసిన విషయం గురించి చెప్పు అని సూచించారు.
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ కు అధికారం ఇవ్వాలి. కేంద్రంలో మన ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పడొద్దు. KTR
కాంగ్రెస్తో కలిసి వచ్చే భావ సారూప్యత కలిగిన వారితో చర్చలు జరుపుతామన్నారు. బీఎస్పీతో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు.
జిల్లాలో చెరువులు, వాగులు కళకళలాడుతున్నాయని చెప్పారు. కృష్ణా జలాలు ఒడిసిపట్టి పాలమూరు బీడు భూములకు మళ్లించామని తెలిపారు. వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు.
దేశంలో ఎవరైనా ఎక్కడైనా నిరసన తెలపొచ్చు. అది వారి హక్కు. బీజేపీ,ఎంఐఎం సింగిల్ డిజిట్ కే పరిమితం. Revanth Reddy
వారి నిరసన అడ్డుకుంటే.. మూతి పళ్లు రాలగొడతారు. మీ వాళ్లు ఢిల్లీలో ఆందోళన చేయలేదా? అమెరికాలో నిరసనలు తెలపలేదా? Revanth Reddy
వ్యారెంటీ లేని పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తే నమ్ముతారా? జనాన్ని గందరగోళానికి గురిచేయడమే కాంగ్రెస్ పార్టీ పని. పొరపాటున మొండి చేయికి ఓటు వేస్తే మన బతుకులు ఆగమవుతాము. KTR
హైదరాబాద్ నగరంలో మరో మాల్ అందుబాటులోకి వచ్చింది. కుకట్ పల్లిలోని కేబీహెచ్ బీ కాలనీలో లులు మాల్ ను మంత్రి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
మోదీ బాటలోనే గవర్నర్ లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్లు బీజేపీ నేతల్లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
ఎన్నికలకు మూడు నెలల ముందు దుమ్ము దులిపి, నలుగురికి మమా అనిపించి..