Home » KTR
ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
గోపీనాథ్ కు అందిస్తున్న చికిత్స వివరాలను ఆసుపత్రి సీనియర్ వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు కేటీఆర్.
ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి మౌనంగా ఉంటూనే అంతా నడిపించుకుంటూ వస్తున్నారు కేసీఆర్.
"అంతర్గతంగా మాట్లాడాలని చెప్పేవారు ఆలోచించాలి. అంతర్గతంగా నేను రాసిన లేఖను బయటపెట్టింది ఎవరు?" అని అన్నారు.
కవిత ఇప్పుడు చెల్లని రూపాయి అయ్యారని రఘునందన్ రావు చెప్పారు.
కేసీఆర్ను దేవుడు అంటూనే..పార్టీలో ఉన్న నేతలందరినీ టార్గెట్ చేస్తున్నారు. ఏకంగా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందంటూ స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద చర్చకు దారితీశారు కవిత.
BRS లో ముసలం.. రామన్నపై కవితక్క కన్నెర్ర!
కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా టీబీజీకేఎస్తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తామని ఆమె ప్రకటించడం కొసమెరుపు.
ఇలాంటి టైమ్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ను కలిసి మాట్లాడటం చర్చనీయాంశం అవుతోంది.
ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదన్నారు.