Home » Kuppam
కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా. అక్కడ.. ఆయనకు పోటీ లేదు బిడ్డ. అని.. తెలుగు తమ్ముళ్లు గల్లా ఎగిరేసి మరీ చెబుతుంటారు. 3 దశాబ్దాలకు పైగా.. కుప్పం ప్రజలు బాబును ఆదరిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో.. ఆశీర్వదిస్తున్నారు. అయితే.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుం�
వైసీపీ నేతల వేధింపులకు చివరకు వారి సొంత పార్టీ నేతలు కూడా బలవుతున్నారని పేర్కొన్నారు. పార్థసారధి ఆత్మహత్యకు కారకులపై ఇప్పటివరకు ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.
త్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం గ్రామంలో గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ గా పని చేసిన వైసీపీ నేత పార్థసారథి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే.
ఏపీలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరుపక్షాల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది.
ఓ పక్క కరోనా, మరోపక్క జగన్ వైరస్ తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇదివరకు ఏపీని ఆదర్శంగా తీసుకునే వారని, ఇప్పుడు తమిళనాడు, కర్ణాటకలను ఆదర్శంగా..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో కుప్పంలో జరుగుతుంది
చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తత నెలకొంది. కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం కార్యకర్తలు ధర్నా చేపట్టారు. టీడీపీ నేత మురళీ పై దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలంటూ వారు డి
రాష్ట్ర స్థాయిలో పార్టీలో కోవర్టులు తయారయ్యారన్న చంద్రబాబు.. కుప్పం నుంచే పార్టీ ప్రక్షాళన ప్రారంభిస్తా అన్నారు. పార్టీలోని కోవర్టులను ఏరిపారేస్తా అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
‘సీఎం ఎన్టీఆర్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. ‘జై ఎన్టీఆర్’ జెండాలతో పట్టణంలో హల్ చల్ చేశారు తారక్ ఫ్యాన్స్..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు.