Home » Kurnool
కర్నూలు జిల్లా మద్దికెర మండలంలో అనుమానాస్పద స్ధితిలో మరణించిన నరేష్ మృతదేహానికి పోలీసులు ఈరోజు రీ పోస్టుమార్టం నిర్వహించారు. భూత వైద్యుడు కొట్టిన దెబ్బల కారణంగా మరణించాడనే ఆరోపణలు రావటంతో పోలీసులు శవాన్ని వెలికి తీశారు. అధికారుల సమక్షం�
సీఐ వేధింపులు తాళలేక మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది.
రాయలసీమలో వజ్రాల వేట
ఏపీలోని కర్నూలు జిల్లాలోని ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ కేసులు కొత్త విషయాలు బయటపడుతున్నాయి. బురఖా వేసుకుని వచ్చిన మహిళే శిశువును ఎత్తుకెళ్లిందనే కేసులో ఆసుపత్రి నర్సు పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు వెళుతోందని,
ఆసుపత్రిలో పొత్తిళ్లలో అమ్మ పక్కనే పడుకున్న చంటిబిడ్డను గుర్తు తెలియిన ఓ మహిళ ఎత్తుకుపోయింది.బిడ్డ కనిపించకపోవటంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న విషాదకర ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఆదోనిలోని వంశీ చైతన్య నర్శిం�
కర్నూలు జిల్లాలో భారీ వజ్రం లభ్యం..
కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతు కూలీకి జాక్ పాట్ తగిలింది. వజ్రం రూపంలో అతడిని అదృష్టం వరించడంతో ఒక్కరోజులోనే కోటీశ్వరుడైపోయాడు.
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో ఓ వర్గం వారు మరో వర్గం వారి కాలనీపై దాడి చేసి ఇళ్లు ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన ఓ ప్రేమజంట పెళ్లి చేసుకోవడమే ఘర్షణకు కారణమైంది. పగిడిరాయి గ్రామానికి చెందిన యువతీ, యువకుడు కొన్నాళ్లుగా ప్ర
ఆక్సిజన్ కోసం కరోనా రోగులు పడుతున్న బాధలు చూడలేక దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని రియల్ హీరో సోనూసూద్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.