Home » Kurnool
నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలని అభిప్రాయపడ్డారు చంద్రబాబు.
తీరు మార్చుకోని ప్రశాంత్ మళ్లీ అదే పంథా మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏకంగా తన తెలివి తేటలతో శ్రీశైలం ఆలయ పోలీసులనే బురిడీ కొట్టించాలనుకున్నాడు. కానీ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
కంటైనర్ డ్రైవర్, కారు డ్రైవర్ సహా కారులోని ముగ్గురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.
యువకుడి మరణంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
మహిళపై దాడి చేస్తుండగా అడ్డువచ్చిన పురుషోత్తమ రెడ్డి అనే వ్యక్తిపై కూడా..
సుధాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అత్యంత రహస్యంగా విచారిస్తున్నారు.
ఒక్కో పథకం అమలు చేసుకుంటూ ముందుకెళ్లాలని.. అందుకోసం కేంద్రం సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు చంద్రబాబు.
అసలు భూమిలో వజ్రాలు దొరకడం ఏంటి? ఆ ప్రాంతంలో వజ్రాలు ఎందుకున్నాయి?
అసలక్కడ రాళ్లలో రతనాలు ఎలా వచ్చాయి? భూమిలో నిక్షేపాలు ఉన్నాయా? ఉంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?
కర్నూలు జిల్లాలో వజ్రాలు దొరుకుతున్నాయి. ఆదివారం రెండు వజ్రాలు లభ్యం కాగా, సోమవారం మూడు వజ్రాలు దొరికాయి.